Sunday, December 27, 2009

telugu quotations

aali ledu cholu ledu koduku peru somalingam..ఆలి లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం..
angatlo anni unna alludi notlo shani...అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని
antya nisturam kanna aadi nisturam melu...అంత్య నిష్ఠూర౦ కన్నా ఆది నిష్ఠూర౦ మేలు...
andani draksha pallu pullana..అందని ద్రాక్ష పళ్లు పుల్లన..
ambali taage vadiki meesalu egabette vadu okadu..అంబలి తాగే వాడికి మీసాలు ఎగబెట్టే వాడు ఒకడు..
adige vaadiki cheppe vadu lookuva...అడిగే వాడికి చెప్పే వాడు లోకువ...
adavi kaachina vennala..అడవి కాచిన వెన్నెల..
aadilone hamsapaadam..ఆదిలోనే హంసపాదం..
unte ooru pothe paadu..ఉంటే ఊరు పోతే పాడు..
mose vadiki telsu kaavadi baruvu...మోసే వాడికి తెల్సు కావడి బరువు...
unnamata ante ulukuenduku..ఉన్నమాట అంటే ఉలుకు ఎందుకు..
kanchumooginattu kanakambu moogunaa..కంచు మోగినట్టు కనకంబు మోగునా ..
teluku pettanam isthe tellavarlu kuttindanta...తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టిందంట...
deepam undagane illu chakkabettukovali...దీపo ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి...
Inta gelichi raccha gelavali ...ఇoట గెలిచి రచ్చ గెలవాలి
Oollo pelliki kukkala hadavidi ....ఊళ్ళో పెళ్ళి కి కుక్కల హడావిడి
Rameswarsam vellina saneswaram tappadannattu...రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు

No comments: